kiran24×7news ;

కోడుమూరు నియోజకవర్గం లోని టిడిపి సీనియర్ నేత *డి విష్ణువర్ధన్ రెడ్డి గారి* ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని ఒకటవ వార్డులో ”
ఇంటింటి ప్రచారంలో భాగంగా “బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించడం జరిగినది..

అలాగే *ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిని* మరియు *ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారిని* అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి వేయాలని చెప్పారు.

_▪️ ఒకటవ వార్డు కౌన్సిలర్ మరియు టిడిపి నాయకులు బాబు సూపర్ సిక్స్ పథకాలని ప్రజలకు వివరించారు…_
_1) యువతకు 20 లక్షల అవకాశాలు లేదా నెలకు రూ,3000 నిరుద్యోగ భృతి.._
_2) స్కూల్ వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ 15000 ఆర్థిక సహాయం…_
_3) ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం…_
_4) ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ…_
_5) ప్రతి మహిళకి నెలకి రూ.1500 ఆర్థిక సాయం…_
_6) మహిళలకి రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం.

రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలన్నా కచ్చితంగా టిడిపి పార్టీని గెలిపించుకోవాలని వారు ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లాపు ఋడంగలి యం చందు ఇసాక్ బాబురావు హరినాథ్ చిరంజీవి జకరయ్య నడిపి షాలు సుకుమార్ చంద్ర బెన్నీ గిడ్డయ్య అనిల్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు