- *డా.అదిమూలపు సతీష్ గారికి వృద్ధుల ఆశీర్వాదం*
కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం కంపాడు గ్రామంలో ప్రచారంలో భాగంగా వృద్ధులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..
ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మా ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు వస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.. ఇంత మంచి పనులు చేస్తున్న జగన్ కి మళ్లీ పట్టం కడతామని కోడుమూరులో డాక్టర్ ఆదిములకు సతీష్ గారికి ఓటు వేసి, ఆశీర్వదిస్తామని అన్నారు






