Kiran24x7news:
కర్నూలు మండలం బసవపురం, తులశాపురం గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి చేస్తున్న జగనన్న ను మళ్లీ సీఎం గా ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య గారిని అధిక మెజార్టీతో గెలిపించి, జగనన్న కు కానుకగా అందించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో U.పెద్ద మద్ధిలేటి, నడిపి మద్దిలేటి, చిన్న మద్దిలేటి, వెంకట్ రాముడ, కేశన్న, రామానుజనేయులు, సుంకన్న, k.ఈశ్వరయ్య, k.హనుమంత రాజు, సుంకన్న, శ్రీనివాసులు, శివన్న, మధుసూదన్, కురువ మధు, స్వామి, అయ్యస్వామి, దస్తగిరి, తిరుమలేష్, సంజన్న, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.







