Kiran24x7news:
కోడుమూరు నియోజవర్గ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన బొగ్గుల దస్తగిరిని మరియు జిల్లా నాయకులు ఎదురు విష్ణువర్ధన్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించిన గూడూరు పట్టణ టిడిపి పార్టీ నాయకులు నేతలు కార్యకర్తలు.

గూడూరు పట్టణంలోని టిడిపి నాయకులు రేమట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సింగనగిరి కాలనీకి చెందిన టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు బాబు కన్నా అయ్యన్న మద్దిలేటి కుమారు సుధాకర్ మల్లు గిడ్డయ్య కార్యకర్తలు కలిసి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరిని జిల్లా నాయకులు విష్ణువర్ధన్ రెడ్డిని ఘనంగా సన్మానించి సత్కరించారు..