కిరణ్ 24×7 న్యూస్ : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని ఏబీఎన్ చర్చి నందు గూడూరు పట్టణానికి చెందిన బోజుగు సుభాకర్ కుమారుడు ప్రేమ్ కుమార్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు పరిగెల మురళీకృష్ణ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దాదాపీర్,డియస్ వలి, బోయ శివ కుమార్, సాయి యాదవ్,తిప్పన్న నాయుడు, వెంకటేష్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






