కర్నూలు 40వ వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి సతీమణి శ్రీమతి డాక్టర్. స్టెల్లా సతీష్ గారు..

రానున్న ఎన్నికల్లో కర్నూలు MP అభ్యర్థి BY రామయ్య గారిని, కోడుమూరునియోజకవర్గం MLA అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని తమ అమూల్యమైన ఓటును వేసి వేయించి భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరడం జరిగింది..