పలు వివాహ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న
..డాక్టర్ ఆదిమూలపు సతీష్..
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజవర్గంలోని మండల పరిధిలోని ప్యాలకుర్తి గ్రామానికి చెందిన బజారి యాదవ్ కుమారుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కుడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్
కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , కోట్ల సాయి విగ్నేష్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్.
నూతన దంపతులను ఆశీర్వదించి వారు నూతన దంపతులకు వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.
కోడుమూరు మండల కేంద్రానికి చెందిన సుధాకర్, వార్డు సభ్యులు కౌలుట్లయ్య ఆహ్వానం మేరకు వారి కుమారుడి వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి , సాయి విగ్నేష్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్, నూతన దంపతులను ఆశీర్వదించి వారు నూతన దంపతులకు వివాహా శుభాకాంక్షలు తెలియజేశారు.







