*యఱ్ఱమ వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు..*
తేదీ : 27-03-2024,వేదిక: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం,ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం,కోడుమూరు నియోజకవర్గం.
*ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన యఱ్ఱమ పాండు రంగయ్య [సి.బెళగల్ మండలం,బురందొడ్డి గ్రామ VRO] గారి ఆహ్వానం మేరకు వారి కుమారుడు భరత్ ముని వెడ్స్ జయలక్ష్మీ గార్లు* కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు *శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి దంపతులిద్దరికీ శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారు వివాహది శుభాకాంక్షలు తెలియజేశారు..*
ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారి వెంట ప్యాలకుర్తి గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






