గౌరవనీయులు శ్రీ కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారి అధ్వర్యంలో గూడూరు నగర పంచాయతీ పరిధిలోని కో ఆప్షన్ మెంబర్ పుట్టపాశం రామాంజనేయులు, 7 వ వార్డు కౌన్సిలర్ ఎం రత్నమ్మ తరపున వైసీపీ కార్యకర్తలు అభిమానులు లతో ఎమ్మిగనూరులో జరగబోయే మేమంతా సిద్ధం సభకు పెద్ద ఎత్తున జనాలతో తరలివెళ్ళడం జరిగింది….






