ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన మేము సిద్ధం  సభకు  కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, ,కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలకు సతీష్ నేతృత్వంలో గూడూరు పట్టణంలోని 19వ వార్డు కౌన్సిలర్ ఖలీల్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు.. గూడూరు మున్సిపల్ చైర్మన్ J. వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ p.n.అస్లాం, రెండవ వైస్ చైర్మన్ గోనెగండ్ల బోయ లక్ష్మన్న స్థానిక నాయకులు వైసిపి పార్టీ నినాదాలతో బస్సును ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో 19 వ వార్డు ప్రజలు, ఇటుకల శైక్షవలి, పంచర్ షేక్షావలి, వైసీపీ నాయకులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సిద్ధం సభకు భారీ ఎత్తున తరలి వెళ్లారు.