*కోడుమూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ.పరిగెల మురళీ కృష్ణ అన్న గారికి పెరుగుతున్న ఆదరణ..*
కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీకృష్ణ Muralikrishna Parigela అన్న గారి గెలుపే మా లక్ష్యం మా – ఆర్.కొంతలపాడు గ్రామస్తులు….
తేదీ : 31-03-2024, వేదిక : మురళీకృష్ణ అన్నగారి స్వగృహం నందు,వెంకటరమణ కాలనీ, కర్నూలు నగరం,కర్నూలు జిల్లా.
*ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు టి.మద్దిలెట్టి, టి.గోపాల్ టి.ప్రసాద్, టి.భాస్కర్ టి.రమేష్, టి.రాము టి.పరుశరాముడు టి.లక్ష్మణ తదితరులు కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీ కృష్ణ గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు..*
*ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో కష్టపడిన వారికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జండా మోసిన వారికి సరైన గుర్తింపు లేదని సీఎం YS Jagan Mohan Reddy గారు బహిరంగ సభల్లో సామజిక న్యాయం చెప్పినట్లుగా వైసీపీ పార్టీలో విలువలు లేవని వైసీపీ పార్టీని నమ్ముముకున్న శ్రీ పరిగెల మురళీ కృష్ణ గారికి రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడే వైసీపీ పార్టీ ప్రతిష్ట దిగజారిందని ఇక వైసీపీ పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో గెలవడం చాలా కష్టమని వారు తెలిపి త్వరలో జరిగే కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలో శ్రీ పరిగెల మురళీ కృష్ణ అన్న గారిని గెలిపించుకుంటామని వారు తెలిపారు..*






