kiran24×7news ….
సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని సిద్ధం సభ ప్రాంగణంలో కలిసి ఆయనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేము సిద్ధం సభకు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ చేరుకొని మర్యాద పూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన వంతుగా సహకారం అందించి ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేస్తారని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కోడుమూరు నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలం సతీష్ మరియు ముఖ్య నేతలు ఉన్నారు.






