kiran24×7news : గూడూరు పట్టణంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందులో పాల్గొన్న కోడుమూరు నియోజవర్గం అభ్యర్థి డాక్టర్ ఆదిమూలకు సతీష్ గారు..
ఈ సందర్భంగా కోడుమూరు నియోజకవర్గ ముస్లిం ప్రజలందరికి ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో గూడూర్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం,2వ వైస్ చైర్మన్ లక్ష్మన్న, పట్టణ కన్వీనర్ ఆబెలు, గూడూరు కేడీసీ డైరెక్టర్ సత్యాలు, నందకిషోర్, పి రుద్రవరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..






