kiran24×7news : కర్నూలు మండలం, దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ, అంబేద్కర్ నగర్ కి చెందిన వైసిపి కార్యకర్త ప్రతాప్ మరణించడం జరిగింది. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటానని భరోసా కల్పించిన వైయస్ఆర్ సీపీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి – డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు.

వారితో పాటు సి. బెళగల్ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, ఆర్.కొంతలపాడు శ్రీనివాసరెడ్డి, ఎంపిటిసి రామ్ నాథ్ రెడ్డి, రేమట సంపత్ కుమార్ , ఎదురూరు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.