kiran24x7news:

పత్తికొండ పట్టణంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం లో పాల్గొన్న మురళీ కృష్ణ.. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కె.బాబురావు గారి ఆధ్వర్యంలో కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పరిగెల మురళీకృష్ణ Muralikrishna Parigela గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..