kiran24×7news ;

కర్నూలు పట్టణం 38 వ వార్డు గీతా ముఖర్జీ నగర్ సమతా నగర్ లో కార్పొరేటర్ విక్రంసింహా రేడ్డి గారి అధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ నాయకులు..

ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడుమూరు సమన్వయకర్త కూడా చేర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు శ్రీ కొత్తకోట ప్రకాశ్ రెడ్డి గారు శ్రీ మణి గాంధీ గారు మరియు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు పాల్గోంటున్నారు…

ప్రచారానికి విచ్చేసిన ముఖ్య నాయకులకు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు ప్రజలు ఘనస్వాగతం పలికారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న మే 13 వ తేదిన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారిని ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారిని అధిక మెజారిటీతో గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని వారు కోరారు…

ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర గౌడ్, నాగరాజు, మహేంద్ర గౌడ్, సద్ధాం, శేషన్న, యువజన జిల్లా కార్యదర్శి గిరి ప్రసాద్, వైఎస్ఆర్ సీపీ జిల్లా మహిళా ‌ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజాబీ ,పాటిల్ హనుమంతు రెడ్డి, స్టాంటాన్పురం సూరి,ఆనంద్,బాలు, వెంకటేష్, నజీర్, రామ్మోహన్ రెడ్డి, శివ శంకర్ నాయుడు, దామోదర నాయుడు, రాజశేఖరరెడ్డి, వెంకటేశ్వర్లు, ప్రసాద్, షాజహాన్, కార్యకర్తలు మహిళలు వైఎస్ఆర్ అభిమానులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…