kiran24×7news ;

గూడూరు నగర పంచాయతీలోని మైనార్టీ యువ నాయకులు షాకీర్ నిజాం వారి ఆధ్వర్యంలో వారి ఫ్రెండ్స్ మరియు మైనార్టీ యువకులు కలసి గురువారం గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జులుపాల వెంకటేశ్వర్లు గారిని వైస్ చైర్మన్ .PN. అస్లం గారిని మరియు వర్క్స్ బోర్డ్ మెంబర్ .SA. జిలాని గారిని కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ సత్యాలు గారిని మర్యాదపూర్వకంగా అస్లాం కాంప్లెక్స్ నందు కలిసి పూలమాలతో ఘనంగా సత్కరించారు..

మే నెల 13వ తేదీన జరగబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు .