కిరణ్ 24×7 న్యూస్, జూన్, 1).
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నగర పంచాయతీ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పెన్షన్ ను 3000 నుంచి 4000 కు పెంచడం జరిగిందని, అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలు సంబంధించి పెంచిన 3 వేలు మొత్తం కలిపి రూ. 7000 లబ్ధిదారులకు అందజేసినట్లుగా కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ తెలిపారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాయకులు చరణ్ కుమార్ వాల్మీకి సంఘం ఉపాధ్యక్షులు సంఘాల మధు వసంత గారి పెద్ద రంగడు చెట్టు కింద ఉండి రంగడు కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది.