డోన్ పట్టణ మండల తెలుగుదేశం పార్టీ బూతు కమిటీల వారి అవేర్నెస్ ప్రోగ్రాంను స్థానిక సాయి ఫంక్షన్ హాల్ లో జరిగినది ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి అయిన మాజీ కేంద్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు హాజరైనారు. ఈ సమావేశమునకు తెలుగుదేశం పార్టీ డోన్ పట్టణ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ నాయకులు బిజెపి నాయకులు తదితరులు హాజరై ఈ కార్యక్రమమును ఉద్దేశించి ప్రసంగించారు.






