…కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన రమాక్క గారు మరణించిన సమాచారం తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు ,పరిగెల మురళీకృష్ణ గారు వెంటనే పోలకల్ గ్రామానికి చేరుకొని రామక్క గారి పార్థివదేహాన్ని సందర్శించి పార్ధీవదేహానికి పూలమాలతో నివాళులర్పించి రామాక్క గారి కుటుంబ సభ్యులకు ,,పరిగెల మురళీకృష్ణ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..
ఈ కార్యక్రమం శ్రీ,,పరిగెల మురళీకృష్ణ గారి వెంట స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]






