నందనపల్లి గ్రామంలోని వెంకాయపల్లెలో పుల్లయ్య కాలేజ్ సమీపన ఉన్న మసీదులో మతపెద్దలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..

ఇలాంటి ఇప్తార్ విందులు మనలో సోదర భావాన్ని పెంపొందించుతాయని అన్నారు.. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్నారని వీరందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు..

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి నెహేమియా, ఉల్చాల డి.వాసు, పంచలింగాల వెంకటేశ్వర రెడ్డి, చిన్న లక్ష్మన్న, సంపత్ కుమార్, ఉల్చాల సర్పంచు విద్యాసాగర్, బి తాండ్రపాడు ఎంపిటిసి హనుమంతు, శేషి రెడ్డి, పి రుద్రవరం సర్పంచ్ వెంకటేష్, సాజిత్ భాష, అబ్దుల్ మజీద్, మహిళ నాయకురాలు ఖాజీ బి, వెంకటేశ్వర్లు, ప్రసాదు, మోహన్ బాబు, కేశవరెడ్డి, బొజ్జన్న, ప్రభుదాస్, దావీదు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు