మురళీ కృష్ణ గారి అవసరం కోడుమూరు నియోజకవవర్గానికి చాలా అవసరం మురళీకృకోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఆర్.కే.దుద్యల గ్రామానికి చెందిన #ఈశ్వరయ్య #సిద్దయ్య #యేసురాజు #ఆర్_పోతుల_రాజు #నరసింహులు కలిసి కాంగ్రెస్ కర్నూలు జిల్లా నాయకులు కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ,,పరిగెల మురళీకృష్ణ Muralikrishna Parigela గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును తెలిపారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉంటున్న శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకుంటామని శ్రీ పరిగెల మురళీకృష్ణ గారి అవసరం కోడుమూరు నియోజకవవర్గానికి చాలా అవసరమని అవసరం….ఈసారి ఓటు వేసేటప్పుడు అలోచించి ఓటు వేయాలని కోడుమూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు శ్రీ పరిగెల మురళీకృష్ణ గారేనని డబ్బుల సంచులతో వచ్చేవారు కేవలం మన ఓట్ల అవసరం ఉందని మాత్రమే వస్తున్నారని ఎన్నికల తరువాత ఎక్కడివారు అక్కడికి వెళ్ళిపోతారని అందుచేత మన కష్టంలో తోడుగా ఉండే శ్రీ పరిగెల మురళీకృష్ణ గారిని గెలిపించుకుందామని వారు తెలిపారు..