సీఎం రిలీఫ్ ఫండ్ తో పేదల కళ్ళల్లో ఆనందం మాజి యం.యల్.ఎ కోట్ల సుజాతమ్మ..
కిరణ్ 24×7 న్యూస్:
గూడూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కురువ సుంకన్న బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు *కోట్ల* *జయసుర్య ప్రకాశ్ రెడ్డి* తెలుగుదేశం పార్టీ కార్యకర్త *కురువ* *సుంకన్న కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద* *84596* /- *రూపాయలను* మంజూరు చేయించారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ చేతుల మీదుగా కురువ సుంకన్నకు చెక్కును అందజేశారు.
*కోట్ల కుటుంబానికి కురువ* *సుంకన్న ఆనందంతో* *ధన్యవాదాలు* తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ ఏసీ నెంబర్ చెట్టు కింద సురేష్ చెట్టు కింద నారాయణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..







