*HP గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ కార్యాలయం ప్రారంభం*
కోడుమూరు పట్టణంలో హెచ్.పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆదిమూలపు సతీష్ గారు..
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, HP రీజినల్ మేనేజర్ అశ్విన్ అగర్వాల్ గారు, బైరెడ్డి నరేష్ గారు, ఎ రజిని గారు, సేల్స్ ఆఫీసర్ సుమిత్ కుమార్ వర్మ గారు తదితరులు పాల్గొన్నారు






