కోడుమూరు నియోజకవర్గం లోని లద్దగిరి, రామాపురం, కోడుమూరు, గూడూరు మరియు నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో జరిగిన వివాహ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించిన కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ఆదిమూలపు సతీష్. వీరి వెంట ఆయా మండలాల వైసిపి నాయకులు ,నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.