కోడుమూరు నుంచి చలో పోతులపాడు కార్యక్రమానికి తరలి వెళ్లిన నేతలు..
కిరణ్ 24×7 న్యూస్:
చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ సమన్వయకర్త, కుడా మాజీ చైర్మన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆధ్వ‌ర్యంలో భారీగా త‌ర‌లివెళ్లిన పార్టీ శ్రేణులు, రైతులు..

రాయ‌ల‌సీమకు చంద్రబాబు చేస్తున్న తీరని ద్రోహంపై వైఎస్సార్‌ సీపీ గురువారం త‌ల‌పెట్టిన‌ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్ ఆధ్వ‌ర్యంలో పార్టీ నేతలు, శ్రేణులు, ప్రజలు, మేధావులు, రైతులు భారీగా తరలివెళ్లారు.