*తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిష్టమ్మా గారికి శుభాకాంక్షలు*
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణం చేసిన *వాల్మీకి జాతి ముద్దుబిడ్డ కృష్ణమ్మ కి శుభాకాంక్షలు* తెలియజేసిన *కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ టీ. సి. మెంబెర్ చెట్టు కింద సురేష్ మాజి రైతు సంఘం కార్యదర్శి రేవుల గోవిందు చెట్టు కింద నారాయణ* తదితరులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిష్టమ్మ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా *చరణ్ కుమార్ మాట్లాడుతూ* తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కొరకు బీసీల ఎదుగుదల కొరకు నిరంతరం కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి మాకు ఎంతో గర్వకారంగా ఉంది అని తెలిపారు.
కర్నూల్ పార్లమెంటులో వాల్మీకులకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.







