kiran24×7news :-

గూడూరు మండలం మునగాల, మల్లాపురం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ గారు, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారు..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి కావున మళ్ళీ సిఎంగా జగనన్న గారినే గెలిపిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు..

చంద్రబాబు చేసిన కుట్ర వల్ల లబ్దిదారులకు నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్ లు ఆగిపోయి, వికలాంగులకు, వృద్దులు కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు తీసుకోచ్చడని కావున ప్రజలు గమనించి చంద్రబాబు కు, వారి కూటమికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు..

అలాగే రానున్న ఎలక్షన్ లో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ గారిని ఓటు వేసి గెలిపించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతాప్ రెడ్డి, జెడ్పిటిసి మౌలాలి, సత్యంరెడ్డి, దివాకర్ రెడ్డి, గూడూరు చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం, లక్ష్మణ్, నరసింహ రెడ్డి, గుడిపాడు లక్ష్మికాంతారెడ్డి, వైస్ ఎంపిపి సువార్తమ్మ, మునగాల గ్రామ సర్పంచ్ గోపాల్, మల్లాపురం గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ – రాఘవేంద్ర రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మద్దిలెట్టి రెడ్డి, ఏసీబు, సుంకన్న, విక్రమ్ రెడ్డి, మహేష్ రెడ్డి, పాండురంగ రెడ్డి, రామాంజనేయులు, చాకలి నాగరాజు, మురళి రెడ్డి, బోయ రాముడు, ఉప్పరి రవి, మాజీ సర్పంచ్ పెద్ద హసన్, కూర నాగన్న, కుర్వ కాశిం, మాల కృష్ణ, ఖాసీం అలీ, వెంకటన్న కుమారుడు తిమ్మప్ప, సకలి చిన్న రాముడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..