kiran24x7news:-
కర్నూలు జిల్లా టిడిపి నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి నివాసమునకు మండల తెలుగు యువత అధ్యక్షుడు బి. సుమన్ బాబు ఆధ్వర్యంలో ఆర్. ఖానాపురం గ్రామం ప్రజలు, టిడిపి శ్రేణులు భారీగా తరలివెల్లి కోడుమూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయ విజయానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా టిడిపి నేత సుమన్ బాబు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు జిల్లా టిడిపి నాయకుడు డి. విష్ణువర్ధన్ రెడ్డి సారధ్యంలో ముందుకు వెళ్లి కోడుమూరు కోటపై టిడిపి జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. ఖానాపురం గ్రామ ప్రజలు మన్యంకొండ శ్రీనివాసరెడ్డి దస్తగిరి రామాంజనేయులు నరసింహులు పింజరి సుభాన్ తదితరులు పాల్గొన్నారు..






