kiran24×7news :

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న *డా.బిఆర్ అంబేద్కర్* గారి 133వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, ఆయన ఆశయబాటలో పయాణించాలని పిలుపునిచ్చిన కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు…
వారితో పాటు 40 వార్డు కార్పొరేటర్, రైతు విభాగ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, గూడూరు పట్టణ కన్వీనర్ ఆబేల్, వైఎస్ఆర్ పార్టీ సహాయ కార్యదర్శి బోయ వెంకటేష్, వీరారెడ్డి, టియుసి జిల్లా కార్యదర్శి ఆదాం, ఇర్షాద్, మహిళా నాయకురాలు ఖాజాబీ, రాము, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.