కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు రూ. 2,01209/- ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి *
చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు కి డి.విష్ణువర్ధన్ రెడ్డి కి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కి ధన్యవాదాలు తెలిపారు.
లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు
———————————————————————-
1,•సంధ్యపోగు అభిషేక్ రాజు 56,209/-
2, దుర్గం పుల్లారెడ్డి గారికి 1,45000/-







